వార్తలకు తిరిగి వెళ్లండి

పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో రక్షిత మంచినీటి సరఫరా రాసున్న రెండు రోజుల పాటు నిలిచిపోనుంది.
స్థానిక సినిమా హాల్, అన్న క్యాంటీన్ సమీపంలో ప్రధాన పైపులైన్లకు లీకేజీలు ఏర్పడటంతో మరమ్మతులు చేపడుతున్నట్లు పంచాయతీ ఈవో రామచంద్రరావు తెలిపారు. పనులు పూర్తయ్యే వరకు ప్రజలు తాగునీటిని పొదుపుగా వినియోగించి సిబ్బందికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
Comments
Loading comments...

