వార్తలకు తిరిగి వెళ్లండి

పాతపట్నం మోడల్ ప్రైమరీ స్కూల్లో సోమవారం భగత్సింగ్ జయంతి నిర్వహించారు. ఎంఈఓ సీహెచ్ తిరుమలరావు, రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు లయన్ పారశెల్లి రామరాజు, హెచ్ఎం పి.కృష్ణారావు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భగత్ సింగ్ త్యాగం చిరస్మరణీయమని, ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. కార్య క్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

