వార్తలకు తిరిగి వెళ్లండి

వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలిలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన మల్లా భూపతిరాజు కుటుంబంతో నాలుగు రోజుల క్రితం తిరుమల వెళ్లి సోమవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. బీరువా పరిశీలించగా 9.5 తులాల బంగారం, కిలో వెండి, రూ.4 లక్షల నగదు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
కాశీబుగ్గ గ్రామీణ సీఐ తిరుపతిరావు, పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించి, దర్యాప్తు చేపడుతున్నారు.
Comments
Loading comments...

