వార్తలకు తిరిగి వెళ్లండి

పాత తాండూరులో మిలాద్ ఉన్ నబీ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సంజీవ్ రావు, సంతోష్ గౌడ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడం తాండూరు ఆనవాయితీ అని, ఈ మతసామరస్యం ఎల్లప్పుడూ కొనసాగాలని వారు ఆకాంక్షించారు. స్థానిక పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

