వార్తలకు తిరిగి వెళ్లండి

గతంలో పేదల ఇళ్లను క్రమబద్ధీకరించి పట్టాలు ఇచ్చిన పథకానికే ప్రభుత్వం కొత్త ప్రచారం కల్పిస్తోందని సీపీఐ మండల కార్యదర్శి మొయిద పాపారావు విమర్శించారు.
నెల్లిమర్లలో గురువారం మాట్లాడుతూ .. ఎన్నికల హామీలైన పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు కూటమి ఇవ్వలేదని ఆరోపించారు. ప్రచార ఆర్భాటాలు మాని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పోలిపిల్లి సూరి పాల్గొన్నారు.
Comments
Loading comments...

