వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న నోటీస్ దారులు పాత ధృవీకరణ పత్రాలు లేక ఇబ్బంది పడుతున్నారు. సర్ ప్రక్రియలో భాగంగా అధికారులు చాలామందికి నోటీసులు జారీ చేశారు. అలాగే గ్రామాలలో నోటీసుదారుల కోసం సభలను కూడా నిర్వహిస్తున్నారు.
2002 ఓట్ల జాబితా ప్రామాణికంగా తీసుకుంటూ అంతకు ముందు 20 సంవత్సరాల ముందు ఉన్న ధృవీకరణ పత్రాలు సమర్పించాలని అధికారులు సూచించడంతో అవి లభించక వారు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...

