Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత చీరలే పంటకు రక్షణ

Follow Udayam on Google
RAGHU SKLM Aug 28, 2026 4:56 PM శ్రీకాకుళంGeneral
పాత చీరలే పంటకు రక్షణ - Udayam
రణస్థలం మండలం కొమరవానిపేటకు చెందిన ఓ రైతు తన సరుగుడు పంటను పశువులు బారి నుంచి కాపాడుకునేందుకు వినూత్నంగా ఆలోచించారు. పొలం చుట్టూ పాత చీరలను ప్రహరీలా కట్టారు. గాలికి రంగురంగుల చీరలు కదులుతుండటంతో పశువులు పంట వైపు రావడానికి జంకుతున్నాయి. తక్కువ ఖర్చుతో పంట నష్టాన్ని తగ్గించుకునేందుకు రైతు చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...