వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో పాసుపుస్తకాల పంపిణీ, రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని విజయనగరం జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ అధికారులను శనివారం ఆదేశించారు.
స్తానిక కలెక్టరేట్ నుంచి ఆయన ఆన్‌లైన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్‌లో 17,888 ఖాతాలకు గాను 2,030 ఖాతాలకే E - KYC పూర్తయిందని తెలిపారు. రీ సర్వే 4, 5, 6 విడతల్లో పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు.
Comments
Loading comments...

