వార్తలకు తిరిగి వెళ్లండి

రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచే వారికి ఉపయోగపడే ఛార్జింగ్ ఎజెక్టర్ పరికరాలు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కాగానే ఇవి ఛార్జింగ్ పిన్‌ను ఆటోమేటిక్‌గా బయటకు నెడతాయి. వీటి ధర సుమారు రూ.500 నుంచి రూ.1,500 వరకు ఉంది.
అయితే కొనుగోలు చేసే ముందు పిన్ నిజంగానే బయటకు వస్తుందా? విద్యుత్ సరఫరా మాత్రమే ఆగుతుందా? అనేది పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

