Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాసింగ్ అవుట్ పరేడ్ శిక్షణ విజయవంతం చేయాలి - SP

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 03, 2026 10:13 PM విజయనగరంGeneral
పాసింగ్ అవుట్ పరేడ్ శిక్షణ విజయవంతం చేయాలి - SP - Udayam
ఈ నెల 7న విజయనగరం జిల్లా పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న శిక్షణ పోలీస్‌ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ రిహార్సల్స్‌ను SP దామోదర్‌ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కవాతు, ఫ్లాటూన్‌ కదలికలు, మార్చింగ్‌ తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కానిస్టేబుళ్లు క్రమశిక్షణ, సమయపాలన, విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని పరేడ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...