వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి పట్నాన సాయిశ్రీకి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్న నేపథ్యంలో 36 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, మద్దతుదారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సాయిశ్రీ ఓటర్లను కోరారు.
Comments
Loading comments...

