వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైనా, పార్వతీపురం మున్సిపాలిటీలో మాత్రం ఇంకా మొదలుకాలేదు. స్ట్రాంగ్ రూమ్ తాళం కనిపించకపోవడంతో అధికారులు దాని కోసం గాలిస్తున్నారు.
ఈ పరిణామంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ ఆలస్యం కావడంతో సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...

