వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నూతన వైన్ షాప్ పాలసీపై అవగాహన సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస చౌదరి, ఎక్సైజ్ అధికారులు పాల్గొని వ్యాపారుల సందేహాలను నివృత్తి చేశారు.
నూతన పాలసీ కింద వైన్ షాపుల రెన్యువల్కు సెప్టెంబర్ 21వ తేదీ సాయంత్రం వరకు గడువు ఉందని తెలిపారు. వ్యాపారులు అవసరమైన పత్రాలతో గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
Comments
Loading comments...

