Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో నేత్రదానంపై అవగాహన

Follow Udayam on Google
B Ganga Aug 25, 2026 7:29 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురంలో నేత్రదానంపై అవగాహన - Udayam
జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా పార్వతీపురంలోని ఓ హైస్కూల్లో నేత్రదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్యాధికారి జీరు నగేశ్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో నేత్రదాన ప్రాముఖ్యత, కంటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రోగ్రామ్ మేనేజర్ డా.జగన్ మోహన్ రావు, జిల్లా ఆసుపత్రి నేత్ర వైద్యాధికారి కృష్ణారావు కంటి సమస్యలు, జాగ్రత్తలపై వివరించారు.

Comments

G
Loading comments...