Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో జీతాల ఆలస్యంపై ఉద్యోగుల ఆగ్రహం

Follow Udayam on Google
B Ganga Sep 11, 2026 6:21 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురంలో జీతాల ఆలస్యంపై ఉద్యోగుల ఆగ్రహం - Udayam
జీతాల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం సమగ్ర శిక్ష ఉద్యోగులు పార్వతీపురంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. జీతాలు ఆలస్యం చేయడంతో పాటు సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. డీఈఓ బ్రహ్మాజీరావు, ఏపీసీ రాజ్కుమార్ ఉద్యోగులతో చర్చించి ఇకపై జీతాల చెల్లింపులో జాప్యం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.

Comments

G
Loading comments...