వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో 9 గదులను సిద్ధం చేశారు. ప్రతి నాలుగు వార్డులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు.
ఛైర్మన్ అభ్యర్థుల నామినేషన్ల కోసం ప్రత్యేక గది కేటాయించారు. నో డ్యూ సర్టిఫికెట్ల జారీకి రెవెన్యూ విభాగం, అభ్యర్థుల కోసం హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ బి. రాంగోపాల్ తెలిపారు.
Comments
Loading comments...

