Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం నుంచి భోగాపురం విమానాశ్రయానికి బస్సులు నడపాలి

Follow Udayam on Google
B Ganga Aug 26, 2026 12:20 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురం నుంచి భోగాపురం విమానాశ్రయానికి బస్సులు నడపాలి - Udayam
పార్వతీపురం-భోగాపురం విమానాశ్రయానికి RTC బస్సులు నడపాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు దాలినాయుడు బుధవారం జిల్లా ప్రజా రవాణా అధికారి బి.కృష్ణకు వినతిపత్రం అందజేశారు. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలన్నారు. బత్తిలి, భామిని, బలిజిపేట, తదితర ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. మహిళల పట్ల సిబ్బంది మర్యాదగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...