Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మున్సిపల్ కమిషనర్గా బి. రాంగోపాల్

Follow Udayam on Google
Ganga Oct 01, 2026 12:40 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురం మున్సిపల్ కమిషనర్గా బి. రాంగోపాల్ - Udayam
పార్వతీపురం పురపాలక సంఘం నూతన కమిషనర్గా బి. రాంగోపాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డిని కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు అందుతున్న తాగునీటి సరఫరా తదితర అంశాలపై కలెక్టర్తో చర్చించారు.

Comments

G
Loading comments...