Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పోటీ

Follow Udayam on Google
Ganga Oct 04, 2026 4:31 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పోటీ - Udayam
పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ జనరలు రిజర్వ్ కానున్నట్లు తెలుస్తోంది. కూటమి తరఫున టీడీపీ నుంచి పది మంది ఆశావహులు ఉండగా, బీజేపీ కూడా ఈ సీటును కోరుతోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పేరు రేసులో వినిపిస్తోంది. వైసీపీ తరఫున అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు.

Comments

G
Loading comments...