Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం కలెక్టరేట్లో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం

Follow Udayam on Google
B RAJESH Aug 16, 2026 4:34 PM విజయనగరంGeneral
పార్వతీపురం కలెక్టరేట్లో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం - Udayam
పార్వతీపురం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.

Comments

G
Loading comments...