వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లాలో ఖాళీగా ఉన్న 42 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO డా.విజయలక్ష్మి తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
25-45 ఏళ్ల వయస్సు కలిగిన స్థానిక మహిళలు అర్హులు. వివాహితులు, వితంతువులు, విడాకులు పొందిన మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల గౌరవ వేతనం చెల్లిస్తారు.
Comments
Loading comments...

