Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురానికి కొత్త సబ్ కలెక్టర్

Follow Udayam on Google
Ganga Sep 29, 2026 10:27 AM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురానికి కొత్త సబ్ కలెక్టర్ - Udayam
ఏపీ ప్రభుత్వం 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్లకు పోస్టింగులు కల్పించింది. ఈ నెల 8న సీఎస్ జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. తెనాలి, పాడేరు, రంపచోడవరం, చింతూరు, పార్వతీపురం, పెనుకొండ, నంద్యాల సబ్ డివిజన్లకు పోస్టింగులు ఇచ్చారు. పార్వతీపురం సబ్ కలెక్టర్గా సచిన్ రాహర్ను నియమించారు.

Comments

G
Loading comments...