Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీని నమ్మి వచ్చిన వారికి ప్రత్యేక హోదా: ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 10, 2026 6:22 PM మహబూబ్‌నగర్General
పార్టీని నమ్మి వచ్చిన వారికి ప్రత్యేక హోదా: ఎమ్మెల్యే - Udayam
భూత్పూర్ మున్సిపాలిటీ ఒకటవ వార్డుకు చెందిన బిజెపి మహబూబ్ నగర్ జిల్లా ST మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ ఆంగోత్ శంకర్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ యువనాయకుడు కాట్రవత్ ఆనంద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి వచ్చిన వారికి ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారు.

Comments

G
Loading comments...