వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీలు వేరైనా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మెట్టుగడ్డలోని డైట్ కళాశాల భవనాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
జనవరిలో ప్రారంభించిన కళాశాల నిర్మాణాన్ని 8 నెలల్లోనే పూర్తి చేశామని డీకే అరుణ తెలిపారు.
Comments
Loading comments...

