Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీకీ కార్యకర్తలే కీలకం - మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 03, 2026 2:19 PM విజయనగరంGeneral
పార్టీకీ కార్యకర్తలే కీలకం - మాజీ ఎమ్మెల్యే - Udayam
పార్టీకీ కార్యకర్తలే కీలకమని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు బొత్స అప్పలనరసయ్య స్పష్టం చేశారు శనివారం దత్తిరాజేరులో నిర్వహించిన మండల వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ సంస్థ గత నిర్మాణంలో కార్యకర్తలు, నాయకులు భాగస్వామ్యం కావాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...