Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ విజయానికి కృషి చేయాలి

Follow Udayam on Google
Raghu Oct 03, 2026 11:12 PM శ్రీకాకుళంGeneral
పార్టీ విజయానికి కృషి చేయాలి - Udayam
జలుమూరు మండలంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా వైసీపీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని అన్నారు. కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...