వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా సురేఖ బర్తరఫ్ అంశంపై మంత్రి సీతక్క స్పందించారు. పార్టీలో ప్రతి ఒక్కరూ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి, పార్టీ లైన్ దాటకుండా పనిచేయాలని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా పార్టీ పెద్దలతో చర్చించుకోవాలని సూచించారు.
వ్యక్తులకు భయపడే స్థాయిలో కాంగ్రెస్ బలహీనంగా లేదని, పార్టీ బలోపేతానికి క్రమశిక్షణ అవసరమన్నారు. కొండా సురేఖ పార్టీకి దూరం కాలేదని, సంయమనంతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

