వార్తలకు తిరిగి వెళ్లండి

పి.గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌గా నాకు బాధ్యతలు అప్పగించి నాపై నమ్మకం ఉంచిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు యాదవ్ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అధ్యక్షులు శ్రీ గుత్తుల సాయి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
Comments
Loading comments...

