వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం ప్రొద్దుటూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, కూటమి అవినీతిని ప్రజలకు వివరించాలని సూచించారు.
సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ పరిశీలకులు శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

