వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలన చిత్తూరు నగరానికి చెందిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ సోమవారం ప్రత్యక్షంగా వీక్షించారు.
ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన తన ఆప్తుడు చింతకాయల విజయ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విజయ్‌కు రాజ్యసభ పదవి దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పార్లమెంట్‌లో కీలక అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో సభను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం వచ్చిందన్నారు.
Comments
Loading comments...

