వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ఛలో ఢిల్లీ పార్లమెంట్ మార్చ్‌లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం అద్దంకి గాజులపాలెం పీహెచ్‌సీలో ఆశా వర్కర్ల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ మార్చ్‌ను జయప్రదం చేయాలని కోరారు.
Comments
Loading comments...

