Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్క్ అభివృద్ధికి ఎమ్మెల్యే శంకుస్థాపన

Follow Udayam on Google
sreekanth patel Sep 04, 2026 6:35 PM మహబూబ్‌నగర్General
పార్క్ అభివృద్ధికి ఎమ్మెల్యే శంకుస్థాపన - Udayam
జడ్చర్ల 24వ వార్డులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఎంప్లాయిస్ కాలనీ పార్క్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కాలనీవాసులకు ఆహ్లాదకర వాతావరణం, పిల్లలకు ఆటస్థలం, వాకింగ్ సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...