వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ వ్యాపితంగా పనిచేస్తున్న పారిశుద్య కార్మికులకు ఇవ్వవలసిన పనిముట్లు, చేతులు శుభ్రం చేసుకునే సబ్బులు, కొబ్బరినూనె తదితర వస్తవులు సరఫరాలో మాత్రం పాలకులు అశ్రద్ధ వహిస్తున్నారని సిపిఐ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు విజ్ఞప్తి చేశారు.
భీమిలీ నియోజకవర్గం జీవీఎంసీ ప్రాంతాల్లో ఇటీవల విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ శ్రేణులు ఇంటి ఇంటికి కరపత్రాలు పంచారు.
Comments
Loading comments...

