Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుధ్య సిబ్బంది అర్ధ నగ్న నిరసన

Follow Udayam on Google
T. SRINU BABU Aug 26, 2026 5:08 PM పల్నాడుGeneral
పారిశుధ్య సిబ్బంది అర్ధ నగ్న నిరసన - Udayam
కారంపూడి మండలంలో గ్రామపంచాయతీ పారిశుధ్య సిబ్బంది చేపట్టిన నిరసన బుధవారం 2వ రోజుకు చేరుకుంది. 16నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిబ్బంది రోడ్డుపై అర్థనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతాలు లేక కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...