వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు నూతన దుస్తులను అందజేసిన మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన దుస్తులను అందజేశామని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్,కౌన్సిలర్స్,మున్సిపల్ కమిషనర్,నాయకులు, మున్సిపల్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

