Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్య సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 12:09 PM యాదాద్రి భువనగిరిGeneral
పారిశుద్ధ్య సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం - Udayam
భువనగిరి మున్సిపల్‌ కార్యాలయంలో స్వచ్ఛత హీ సేవా-2026లో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఛైర్మన్‌ టీ.శ్రీవాణి రవికుమార్‌ బీపీ పరీక్ష చేయించుకుని శిబిరాన్ని ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది, కౌన్సిలర్లకు బీపీ, షుగర్‌ తదితర పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఛైర్మన్‌ సూచించారు.

Comments

G
Loading comments...