వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని లక్షెట్టిపేట ఎంపీడీవో మధుసూదన్ సూచించారు. బుధవారం మండలంలోని వెంకట్రావుపేట పంచాయతీలో సర్పంచ్ నలిమేల రాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన ఆదేశించారు.
అలాగే అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
Comments
Loading comments...

