Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారదర్శకంగా అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీ

Follow Udayam on Google
Raghu Sep 28, 2026 1:00 PM శ్రీకాకుళంGeneral
పారదర్శకంగా అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీ - Udayam
​ఎచ్చెర్లలోని 1వ ఐఆర్ బెటాలియన్ పరిధిలో 37 అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కమాండెంట్ పద్మనాభరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పర్యవేక్షణలో నియామకాలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు ఎటువంటి మధ్యవర్తులు, దళారీలను నమ్మవద్దని, డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు.

Comments

G
Loading comments...