వార్తలకు తిరిగి వెళ్లండి

జియ్యమ్మవలస మండలం తుంబలి గ్రామంలో జరుగుతున్న భూ రీ-సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పనులను జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి పరిశీలించారు. భూముల సరిహద్దులు, యజమానుల వివరాలు, సర్వే డేటాను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి తనిఖీ చేశారు.
ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కొలతలు, హద్దులను కచ్చితంగా నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
Comments
Loading comments...

