వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం టీమ్ పల్నాడు పారామెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నరసరావుపేటలో భారీ మానవహారం నిర్వహించారు.
LTలు, పారామెడికల్ ఉద్యోగులు, JAC నాయకులు పాల్గొని రెగ్యులరైజేషన్, 100% గ్రాస్ జీతాలు, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, హెల్త్ కార్డులు, పరస్పర బదిలీలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

