Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారాదిలో భూముల రీసర్వే: ఎమ్మెల్యే బేబినాయన

Follow Udayam on Google
B RAJESH Sep 01, 2026 5:13 PM విజయనగరంGeneral
పారాదిలో భూముల రీసర్వే: ఎమ్మెల్యే బేబినాయన - Udayam
వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను సరి చేసేందుకు బొబ్బిలి మండలం పారాదిలో త్వరలో రీసర్వే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రీసర్వేపై కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు.

Comments

G
Loading comments...