వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం పారాది వంతెన వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. డైవర్షన్ రోడ్డుకు మధ్యలో లారీ నిలిచిపోయింది. ట్రాఫిక్కు అంతరాయం కలగడం వలన పోలీసులు లారీని పక్కకు నెట్టుతున్నారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది.
ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది ప్రయాణికులు బస్సులు దిగి నడుచుకుని వెళ్లిపోతున్నారు.
Comments
Loading comments...

