వార్తలకు తిరిగి వెళ్లండి

పారా లీగల్ వాలంటీర్లుగా సేవలందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కోటబొమ్మాళి కోర్టు జడ్జి రోషిని గురువారం తెలిపారు. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, జలుమూరు మండలాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 14లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
సమాజ సేవపై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్జి కోరారు.
Comments
Loading comments...

