వార్తలకు తిరిగి వెళ్లండి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి చక్రవర్తి, బహుజన నాయకుడు అని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
హైద్రాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376 వ జయంతి కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ట్యాంక్ బండ్ పై పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు కొరకు స్థలాన్ని పరిశీలించి, రూ.3 కోట్లను కేటాయించడం జరిగిందన్నారు.
Comments
Loading comments...

