వార్తలకు తిరిగి వెళ్లండి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వారోత్సవాలను ఆగస్టు 18 నుంచి 25వ తేదీ వరకు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించి జయప్రదం చేయాలని తెలంగాణ గౌడ జనహక్కుల పోరాట సమితి రాష్ట్ర చైర్మన్, మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ పిలుపునిచ్చారు.
సుమారు 350 ఏళ్ల క్రితమే రాచరిక, భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ, అధిక పన్నులు, దోపిడీ, అణిచివేతకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ పోరాడారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

