Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాండవగల్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 2:51 PM కర్నూలుGeneral
పాండవగల్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం - Udayam
ఆదోని పరిధిలోని పాండవగల్లు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి టీడీపీ సీనియర్ నాయకుడు కొంకా ఉమాపతి నాయుడు భూమిపూజ చేశారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...