వార్తలకు తిరిగి వెళ్లండి

పామూరు ప్రభుత్వాసుపత్రి వద్ద బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలన 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శిబిరం ఏర్పాటు చేసినట్లు కూటమి నాయకులు తెలిపారు.
శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన రోగులకు మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

