Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాముకాటుకు గురైన గిరిజనుడు

Follow Udayam on Google
B RAJESH Sep 10, 2026 10:54 AM విజయనగరంGeneral
పాముకాటుకు గురైన గిరిజనుడు - Udayam
బొబ్బిలి మండలం ఎరకందొరవలస గిరిజన గ్రామానికి చెందిన కె. నూకరాజు బుధవారం రాత్రి పాముకాటుకు గురయ్యడు. లెట్రిన్ కు వెళ్ళే సమయంలో పాము కాటేసిందని తన అల్లుడు గోపీకి తెలియజేయగా అతను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. ప్రధమ చికిత్స అనంతరం బొబ్బిలి నుండి మెరుగైన చికిత్స కొరకు వైద్యుల సూచన మేరకు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరెంటు లేకపోవడం వల్లే పాముకాటుకు గురిఅయ్యాడని స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...