Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాల్వంచలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 9:44 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
పాల్వంచలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్ - Udayam
పాల్వంచ శ్రీనివాస కాలనీలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీతో మంగళవారం భారీగా నీరు ఎగసిపడుతోంది. ఒత్తిడితో పైకి చిమ్మిన నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో తాగునీరు వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్ లీకేజీని అరికట్టి, నీటి వృథాను నివారించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...