వార్తలకు తిరిగి వెళ్లండి

సోంపేట మండలం పాలవలసలో శుక్రవారం దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామదేవత రౌతుపోలమ్మను మేళతాళాలతో ఊరేగించి, గ్రామంలోకి ఆహ్వానించి ప్రతిష్ఠించారు. యువత నృత్యాలు, హరేకృష్ణ హరేరామ భజనలు ఆకట్టుకున్నాయి.
ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామపెద్దలు తగిన చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

